Railway TC Notification 2026 | Group C, Group D Jobs | రైల్వే లో భారీగా TC ఉద్యోగాలు

రైల్వే శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Eastern Railway Recruitment Cell (RRC) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Group C, Group D కేటగిరీల్లో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join Now

మొత్తం ఖాళీలు

Group C (Level-2)5 పోస్టులు

  • Eastern Railway – 2
  • Chittaranjan Locomotive Works (CLW) – 1
  • Metro Railway – 2

Group D (Level-1)10 పోస్టులు

  • Eastern Railway – 8
  • Chittaranjan Locomotive Works (CLW) – 2

మొత్తం ఖాళీలు: 15

విద్యార్హత

Group C (Level-2)

  • ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా
  • 10వ తరగతి + NCVT గుర్తింపు పొందిన ITI/NAC

SC, ST, Ex-Servicemen, PwBD మరియు ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులకు 50% మార్కుల నిబంధన వర్తించదు.

Group D (Level-1)

  • 10వ తరగతి లేదా
  • ITI లేదా
  • NCVT National Apprenticeship Certificate (NAC)

ముఖ్య అర్హత

ఈ నోటిఫికేషన్‌కు Scouts & Guides అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆ అర్హతలు లేని వారు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు కారు.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • Scouts & Guides సర్టిఫికెట్ల మూల్యాంకనం
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ముఖ్యమైన తేదిలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 07 ఆగస్టు 2026
  • చివరి తేదీ: 06 సెప్టెంబర్ 2026
  • రాత పరీక్ష: నవంబర్ రెండో వారం (తాత్కాలికంగా)

ఎందుకు ఈ నోటిఫికేషన్ ప్రత్యేకం?

  • Railway Group C & Group Dలో 15 ఖాళీలు
  • 10వ తరగతి, ఇంటర్, ITI అర్హతతో అవకాశం
  • Eastern Railway, CLW, Metro Railwayలో పోస్టులు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Official Notification : Click Here

I'm Mohan Reddy, a freelance content writer with 7 years of experience, skilled in SEO and digital marketing strategies. After witnessing the struggles today's job-seeking youth face, I started this platform to deliver accurate, verified job notifications. Every article is carefully researched and sourced only from official notifications.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top