Latest TSGENCO Notification 2023 | తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా AE ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest TSGENCO Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలంగాణ లోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ లోని కరెంట్ ఆఫీస్ (TSGENCO ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ ( AE )విభాగంలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 339 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

 TELEGRAM GROUP : CLICK HERE

Latest TSGENCO Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్ ( TSGENCO )
జాబ్ రోల్స్అసిస్టెంట్ ఇంజనీర్ ( AE)
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు339
వయస్సు18 – 44 సంవత్సరాలు
జీతం45,000

Latest TSGENCO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోని కరెంట్ ఆఫీస్ ,( TSGENCO ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ ( AE) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 339 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ISRO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home Jobs

🔥 ఇంటర్ వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 తెలుగు వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

Apply  చేసుకునే అభ్యర్దుల వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

 కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు  ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు 300 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టాలి

SC/ST/ BC / EWS వారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top