Latest ISRO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా ఇస్రో లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest ISRO Notification 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇస్రో ( ISRO ) భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఫీజు పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP: CLICK HERE

Latest ISRO Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఇస్రో ( ISRO )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిప్లొమా
అనుభవంలేదు
జీతం8,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest ISRO Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇస్రో ( Indian Space Research Organization )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 162 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో భారీగా ప్రభుత్వ సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥ఇంటర్ తో Amazon లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 Cisco కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 4 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 8,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 07.10.2023

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top