Infosys Recruitment 2023 | Work From Home Jobs
Hi Friends… ప్రముఖ Online పేమెంట్స్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాసెస్ ట్రైనీ ( Process Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
Infosys Recruitment 2023 Overview :
కంపనీ పేరు | ఇన్ఫోసిస్ ( Infosys ) |
జాబ్ రోల్ | ప్రాసెస్ ట్రైనీ ( Process Trainee ) |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.Tech |
ఫీజు | లేదు |
జీతం | 35,000 |
Apply విధానం | Online |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | చెన్నై |
Infosys Recruitment 2023 Full Details :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ ( Infosys ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Infosys కంపనీ ఖాళీగా ఉన్నటువంటి ప్రాసెస్ ట్రైనీ ( Process Trainee ) విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Infosys కంపెనీ లో ప్రాసెస్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE / B.టెక్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Cognizant లో భారీగా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 Genpact కంపెనీ వారు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
భాద్యతలు :
- ఇన్వెంటరీ లభ్యత తనిఖీ మరియు ఆర్డర్ ఎంట్రీని సులభతరం చేయడానికి బహుళ సిస్టమ్‌ల నుండి డేటాను ఏకీకృతం చేయండి.
- ఆర్డర్ నమోదు మరియు వేగవంతం చేయడంతో సహా వివిధ ఆర్డర్ నిర్వహణ విధులను నిర్వహించండి.
- కాల్ సెంటర్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను కొనసాగిస్తూ ఖచ్చితమైన ఆర్డర్ ఎంట్రీ, మార్పు ఆర్డర్ మరియు వివరణాత్మక టెలిఫోన్ సమాచారాన్ని అందించింది.
- రాబడి గుర్తింపు కోసం ఆర్డర్ ఎంట్రీ నుండి షిప్‌మెంట్ వరకు ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అధిక మొత్తంలో ఉత్పత్తి ఆర్డర్‌లను ప్రాసెస్ చేయండి.
- ఆర్డర్ ఎంట్రీ నుండి కలెక్షన్ వరకు కస్టమర్ కాంట్రాక్ట్‌లను నెరవేర్చే మొత్తం ప్రక్రియను SAP ద్వారా ప్లాన్ చేయండి మరియు ప్రో-యాక్టివ్‌గా నిర్వహించండి.
- SAPని ఉపయోగించి ఆర్డర్ ఎంట్రీ మరియు ఆర్డర్ ట్రాకింగ్‌తో సహా విక్రయాల కోసం ఆర్డర్ మేనేజ్‌మెంట్ మద్దతు అందించబడింది.
- ఆర్డర్ ఎంట్రీ, షిప్పింగ్, ఫిల్ రేట్ మరియు ఆర్డర్‌ల ఉత్పత్తి లభ్యత నిర్వహణ.
- ఇన్వెంటరీ, అమ్మకాలు మరియు స్వీకరించదగినవి మరియు ఇన్‌వాయిస్ మాడ్యూల్‌లతో సహా SAP ERP వ్యవస్థ యొక్క విస్తృతమైన క్లిష్టమైన జ్ఞానం.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లలో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here