Latest Genpact Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాం | Work From Home Jobs

Latest Genpact Recruitment 2023 | Work From Home Jobs

Hi Friends… ప్రముఖ Online పేమెంట్స్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి గెంపాక్ట్ ( Genpact Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ ( Management Trainee )  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి  కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Latest Genpact Recruitment 2023 Overview :

కంపనీ పేరుగెంపాక్ట్ ( Genpact )
జాబ్ రోల్మ్యానేజ్ మెంట్ ట్రైనీ ( Management Trainee )
విద్య అర్హతడిగ్రీ / BE /B.Tech
ఫీజులేదు
జీతం35,000
Apply విధానంOnline
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్ / గురుగ్రామ్

Latest Genpact Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి గెంపాక్ట్ ( Genpact ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Genpact కంపనీ ఖాళీగా ఉన్నటువంటి మ్యానేజ్ మెంట్ ట్రైనీ  ( Management Trainee )  విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Genpact కంపెనీ లో మ్యానేజ్ మెంట్ ట్రైనీ  విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు  డిగ్రీ / BE / B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Apply చేస్తే Wipro కంపనీ 4 రోజుల్లో జాబ్ ఇస్తుంది

🔥 Accenture కంపనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.

భాద్యతలు :

ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్స్‌తో మాన్యువల్ & ఆటోమేషన్ టెస్టింగ్ మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్‌లో అనుభవం ఉన్న QA ఇంజనీర్.

  • అవసరాలు, వర్క్‌ఫ్లో మరియు విశ్లేషణ, పరీక్ష కేసుల తయారీ మరియు నిర్వహణపై వివరణాత్మక అవగాహనకు బాధ్యత వహిస్తారు.

•టెస్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్‌ల కోసం ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లు మరియు స్క్రిప్ట్‌లను రూపొందించడం.

•టెస్ట్ సూట్ ఆటోమేటెడ్/మాన్యువల్ తయారీకి బాధ్యత వహిస్తుంది, పరీక్షా విధానాలను సిద్ధం చేయండి మరియు పరీక్ష అమలును నిర్వహించండి.

•ERP & వెబ్ ఆధారిత అప్లికేషన్‌లను పరీక్షించడంలో అనుభవం ఉండాలి.

•అద్భుతమైన క్లయింట్-ఫేసింగ్ మరియు అంతర్గత కమ్యూనికేషన్ నైపుణ్యాలు

•అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

•వివరాలకు శ్రద్ధ మరియు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలతో సహా ఘనమైన సంస్థాగత నైపుణ్యాలు

ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top