Latest Amazon Recruitment 2023 | Work From Home Jobs
Hi Friends… ప్రముఖ E Commerce కంపనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Amazon నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Non Voice Process విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 30,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
Latest Amazon Recruitment 2023 Overview :
కంపనీ పేరు | Amazon |
జాబ్ రోల్ | Non Voice Process |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.tech |
అనుభవం | అవసరం లేదు |
జీతం | 40000 |
Latest Amazon Recruitment 2023 Overview :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Amazon నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Amazon కంపనీ ఖాళీగా Non Voice Process ఉన్నటువంటి
విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Amazon కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 40,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
బాధ్యతలు :
నిర్ణయం తీసుకోవడం, సమయ నిర్వహణ మరియు కేటాయించిన టాస్క్‌ల తక్షణ ప్రాధాన్యతతో సహా సమర్థవంతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు
సమస్యలను తార్కికంగా మరియు హేతుబద్ధంగా సంప్రదించగల సామర్థ్యం
యాక్షన్ ఓరియెంటెడ్ మరియు స్వీయ-క్రమశిక్షణ
వ్యవస్థీకృత మరియు వివరాల-ఆధారిత
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Accenture భారీగా work from home ఉద్యోగాలు
🔥 Infosys అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్
🔥 Mahindra లో భారీగా ఉద్యోగ అవకాశాలు
🔥 TCS లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here