Headline
Apply చేస్తే 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Wallmart Recruitment 2023 | Wallmart Jobs In Telugu
బుక్ మై షో లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Book My Show Recruitment 2023 | Latest Jobs In Telugu
మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Telus International Recruitment 2023 | Latest Jobs In Telugu
Latest Myntra Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Myntra Jobs In Telugu
Latest Indiamart Recruitment 2023 | 2 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs
Latest Nxtwave Recruitment 2023 | తెలుగు వస్తేనే జాబ్ ఇస్తారు | Work From Home Jobs
Latest Teleperformance Recruitment 2023 | పర్మినెంట్ గా ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Work From Home Jobs
Latest AP Register Office Notification 2023 | 10th తో AP రిజిస్ట్రార్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs
Latest Paytm Recruitment 2023 | Paytm లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | Work From Home Jobs

Latest Work From Home Jobs | Microsoft నుంచీ భారీ నోటిఫికేషన్ | Microsoft Recruitment 2023

Latest Microsoft Recruitment 2023 | Work From Home Jobs

Hi Friends… ప్రముఖ Tech కంపనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Data Science Internship విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Latest Microsoft Recruitment 2023 Overview :

కంపనీ పేరు Microsoft
జాబ్ రోల్Data Science Internship
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం50000

Latest Microsoft Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :
Microsoft కంపనీ ఖాళీగా ఉన్నటువంటి Data Science Internship
విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Microsoft కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 50,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.


బాధ్యతలు :
అత్యంత స్కేలబుల్ క్లాసిఫైయర్‌లు, డేటా రిగ్రెషన్, సిఫార్సులు మరియు ప్రిడిక్టివ్ మోడల్‌లను అభివృద్ధి చేయండి

  • లాగ్‌ల నుండి పెటాబైట్‌ల డేటా మరియు గని నమూనాలను విశ్లేషించండి
  • రిచ్ విజువలైజేషన్‌లను ఉపయోగించి డేటాను జీవం పోయండి
  • భాషా నమూనాలు, ప్రసంగ నమూనాలు, దృష్టి నమూనాలు మొదలైనవాటిని సృష్టించండి.
  • తదుపరి తరం ఫీచర్ సెట్‌లను రూపొందించడానికి అవసరాలను సూచించండి, సేకరించండి మరియు సంశ్లేషణ చేయండి మరియు ఆవిష్కరణలు చేయండి.
  • అభిజ్ఞా మరియు విశ్లేషణ సేవలను అనుసంధానించే యాప్‌లలో సహజమైన మరియు సందర్భోచిత పరస్పర చర్యలను ప్రారంభించండి
  • ఆధునిక సమాంతర వాతావరణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రామాణిక ML పద్ధతులను అనుసరించండి.
  • మిలియన్ల మంది వినియోగదారులకు చేరువయ్యేలా పవర్ యూజర్ మరియు డెవలపర్-ఫేసింగ్ ఉత్పత్తులను అందించే అల్గారిథమ్‌లను అమలు చేయండి.
    మీ అల్గారిథమ్‌ల నాణ్యతను కొలవండి మరియు ఆప్టిమైజ్ చేయండి.
  • పెద్ద ఎత్తున ఎండ్ టు ఎండ్ అప్లికేషన్‌లు/సొల్యూషన్‌లను షిప్పింగ్ చేసే ఉత్పత్తి బృందాలలో పని చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Cognizant లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 TATA లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 HP లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Indigo లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top