Work From Home Jobs 2023 | Paytm Recruitment 2023
Hi Friends… ప్రముఖ Online పేమెంట్స్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Paytm ( Paytm Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ ( Digital Marketing Intern ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
Work From Home Jobs 2023 Overview :
కంపనీ పేరు | Paytm ( Infosys ) |
జాబ్ రోల్ | డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ ( Digital Marketing Intern ) |
విద్య అర్హత | డిగ్రీ / BE /B.Tech |
ఫీజు | లేదు |
జీతం | 35,000 |
Apply విధానం | Online |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | Work From Home |
Work From Home Jobs 2023 Full Details :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Paytm ( Paytm ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Paytm కంపనీ ఖాళీగా ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ ( Digital Marketing Intern ) విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Paytm కంపెనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥Infosys లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Cognizant లో భారీగా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
భాద్యతలు :
Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్ల విస్తరణ కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లను అభివృద్ధి చేయడానికి ప్రాంతం యొక్క వ్యాపార అభివృద్ధి & కంటెంట్ బృందంతో కలిసి పని చేయండి.
Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్లు మరియు వర్గాల కోసం ప్లాట్‌ఫారమ్, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాన్లను అమలు చేయండి.
ప్రభావం మరియు సామర్థ్యం కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్లను ట్రాక్ చేయండి మరియు నివేదించండి.
డిజిటల్ మార్కెటింగ్ పనితీరులో నిరంతర మెరుగుదల కోసం వివిధ ఆప్టిమైజేషన్ పద్ధతులను అమలు చేయండి!
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here