Work From Home Jobs 2023 | 7 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Wing Recruitment 2023

Work From Home Jobs 2023 | Wing Recruitment 2023

Hi Friends…కేవలం ఇంటర్ పూర్తి చేసి Work From Home Jobs కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి వింగ్( Wing Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వర్చువల్ అసిస్టెంట్ ( Virtual Assistant )  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి  కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Work From Home Jobs 2023 Overview :

కంపనీ పేరువింగ్ ( Wing )
జాబ్ రోల్వర్చువల్ అసిస్టెంట్ ( Virtual Assistant )
విద్య అర్హతఇంటర్
ఫీజులేదు
జీతం30,000
Apply విధానంOnline
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ Work From Home

Work From Home Jobs 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి వింగ్ ( Wing ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Wing కంపనీ ఖాళీగా ఉన్నటువంటి వర్చువల్ అసిస్టెంట్ ( Virtual Assistant )  విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Wing కంపెనీ లో వర్చువల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Byjus లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Cognizant లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 Infosys లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.

బాధ్యతలు :

1.పత్రాలు మరియు ఫైల్‌లను నిల్వ చేయండి మరియు నిర్వహించండి.

2.డేటా ఎంట్రీ: లీడ్ లిస్ట్‌లు లేదా మీటింగ్ నిమిషాలను సిద్ధం చేయండి, ఆడియో రికార్డింగ్‌లను లిప్యంతరీకరించండి, పేరోల్ సమాచారాన్ని సిద్ధం చేయండి మరియు పరిశోధన గమనికలను నిర్వహించండి.

3.పరిశోధన ఉత్పత్తులు, కొనుగోలు వస్తువులు & సురక్షిత నమూనాలు.

  1. CRM సిస్టమ్ ద్వారా మార్కెటింగ్ మరియు విక్రయ ప్రచారాల కోసం సమాచారాన్ని నిల్వ చేయండి, నవీకరించండి & సేకరించండి.
  2. స్టేట్‌మెంట్‌లు లేదా ఇన్‌వాయిస్‌లను సృష్టించండి మరియు పంపండి, చెల్లింపులను ట్రాక్ చేయండి మరియు కంపెనీ ఖర్చులను రికార్డ్ చేయండి.
  3. ట్రెండ్‌లు, ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఇతర సమాచారంపై డేటాను సేకరించండి మరియు కనుగొన్న వాటిపై నివేదికలను సిద్ధం చేయండి (ఉదా., తులనాత్మక విశ్లేషణ కోసం).

7.ప్రాజెక్ట్‌లను పర్యవేక్షించడం, అంతర్గత కమ్యూనికేషన్ నిర్వహించడం & కంపెనీ డేటాను నిర్వహించడం.

8.బృంద క్యాలెండర్‌లను సమన్వయం చేయండి, షెడ్యూలింగ్ వైరుధ్యాలను నిరోధించండి & క్లయింట్‌లు సమయానికి మరియు సమావేశాలకు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి.

  1. ప్రయాణ ప్రణాళికలు, బుక్ హోటల్‌లు, అద్దె కార్లు మొదలైనవాటిని సిద్ధం చేయండి.

వయస్సు :

మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.

ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top