Wipro Recruitment 2023 | Latest Jobs In Telugu
Hi Friends… ప్రముఖ దేశీయ దిగ్గజ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డెవలపర్ ( Developer ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
Wipro Recruitment 2023 Overview :
కంపనీ పేరు | విప్రో ( Wipro ) |
జాబ్ రోల్ | డెవలపర్ ( Developer ) |
విద్య అర్హత | ఇంటర్ |
ఫీజు | లేదు |
జీతం | 30,000 |
Apply విధానం | Online |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
Wipro Recruitment 2023 Full Details In Telugu :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో ( Wipro ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Wipro కంపనీ ఖాళీగా ఉన్నటువంటి డెవలపర్ ( Developer ) విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Wipro కంపెనీ లో డెవలపర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ /BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
🔥 Byjus లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 10th తో Work From Home ఉద్యోగాలు
🔥 Cognizant లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు
🔥 Infosys లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
బాధ్యతలు :
సమాచార అవసరాలు, సిస్టమ్స్ ఫ్లో, డేటా వినియోగం మరియు పని ప్రక్రియలను అధ్యయనం చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయండి
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌ను అనుసరించి సమస్యాత్మక ప్రాంతాలను పరిశోధించడం
సిస్టమ్ సమస్యలు మరియు సమస్య ప్రకటన యొక్క మూలకారణ విశ్లేషణను సులభతరం చేస్తుంది
సిస్టమ్ పనితీరు మరియు ప్రభావ లభ్యతను మెరుగుపరచడానికి ఆలోచనలను గుర్తించండి
క్లయింట్ అవసరాలను విశ్లేషించండి మరియు అవసరాలను సాధ్యమయ్యే డిజైన్‌గా మార్చండి
సాఫ్ట్‌వేర్ అవసరాలపై వివరణాత్మక పరిశోధనను నిర్వహించే ఫంక్షనల్ టీమ్‌లు లేదా సిస్టమ్స్ విశ్లేషకులతో సహకరించండి
సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలపై సమాచారాన్ని పొందేందుకు ప్రాజెక్ట్ మేనేజర్‌లతో సంప్రదింపులు జరపడం
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here