Telus International Recruitment 2023 | Latest Jobs In Telugu
Hi Friends…తెలుగు వచ్చిన వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలస్ ఇంటర్నేషనల్ ( Telus International Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు ఇంటర్నెట్ అసెసర్ ( Telugu Internet Assessor) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
Telus International Recruitment 2023 Overview :
కంపనీ పేరు | టెలస్ ఇంటర్నేషనల్ ( Telus International ) |
జాబ్ రోల్ | తెలుగు ఇంటర్నెట్ అసెసెర్ ( Telug Internet Assessor) |
విద్య అర్హత | డిగ్రీ / B.Tech |
ఫీజు | లేదు |
జీతం | 40,000 |
Apply విధానం | Online |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | బెంగళూర్ / హైదరాబాద్ |
Telus International Recruitment 2023 Full Details In Telugu :
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి టెలస్ ఇంటర్నేషల్ ( Telus International ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Telus International కంపనీ ఖాళీగా ఉన్నటువంటి తెలుగు ఇంటర్నెట్ అసెసెట్ ( Telugu Internet Assessor) విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Telus International కంపెనీ లో తెలుగు ఇంటర్నెట్ అసెస్సెర్ ( Telugu Internet Assessor ) విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
మరిన్ని ఉద్యోగాలు:
🔥 TATA సంస్థలో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥 Tech Mahindra లో 2 నెలలు ట్రైనింగ్ + జాబ్స్
🔥 Cognizant కంపెనీ లో అత్యవసరం గా భర్తీ చేస్తున్నారు
🔥 తెలుగు వచ్చిన వారికి SBI లో 10,783 ఉద్యోగాలు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 40,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్ :
సెలెక్ట్ అయిన అభ్యర్ధులు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here