Work From Home Jobs 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Byjus Recruitment 2023

Work From Home Jobs 2023 | Byjus Recruitment 2023

Hi Friends…ప్రముఖ Online బుకింగ్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ Online బుకింగ్ కంపెనీ అయినటువంటి బైజుస్ ( Byjus Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెంటర్ ( Mentor )  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE /B.Tech  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి  కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 35,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Work From Home Jobs 2023 Overview :

కంపనీ పేరుబైజుస్ ( Byjus )
జాబ్ రోల్మెంటర్ ( Mentor )
విద్య అర్హతడిగ్రీ / BE /B.Tech
ఫీజులేదు
జీతం30,000
Apply విధానంOnline
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్ Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి బైజుస్ ( Byjus ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

బ్Byjus కంపనీ ఖాళీగా ఉన్నటువంటి మెంటర్ ( Mentor )  విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

Byjus కంపెనీ లో మెంటర్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Cognizant లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Infosys లో వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా ఉద్యోగాలు | అర్హత : ఇంటర్

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

బాధ్యతలు :

  1. మీ బైజూ జర్నీ అంతటా మీకు కేటాయించబడిన విద్యార్థులు ఉన్నారని నిర్ధారించుకోవడానికి వారికి సలహా ఇవ్వండి

ఉత్పత్తి మరియు పదార్థంతో నిమగ్నమై ఉంది.

  1. అభ్యాసకుడికి తగిన దిశలో వారి విద్యా ప్రయాణంలో మార్గనిర్దేశం చేయండి

వనరులు, నాణ్యమైన సమాచారం మరియు విద్యాపరమైన అభ్యాసం.

  1. విద్యార్ధులు మరియు తల్లిదండ్రులను మెంటార్ చేయడానికి మరియు పాల్గొనడానికి అనేక సంప్రదింపు ఛానెల్‌లను (ఫోన్, చాట్ మరియు వీడియో) ఉపయోగించండి.
  2. విద్యార్థుల మొత్తం అభివృద్ధిని చూపించడానికి విద్యార్థి పనితీరు డాష్‌బోర్డ్‌లను పర్యవేక్షించండి మరియు విశ్లేషించండి.
  3. పిల్లల అకడమిక్ మరియు ఎక్స్‌ట్రా కరిక్యులర్ అచీవ్‌మెంట్ మరియు పనితీరును నడపడానికి స్థిరమైన ప్రేరణ మరియు కౌన్సెలింగ్ ఉపయోగించబడతాయి.
  4. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో నిమగ్నమవ్వడానికి మరియు యాప్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి వీలు కల్పించండి.
  5. మీ నిర్వహణ పర్యవేక్షణలో, రోజువారీ, వార, మరియు నెలవారీ లక్ష్యాలు నెరవేరేలా చూసుకోండి.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.

ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు

People stand near elevators in the Think and Learn Pvt. office in Bengaluru, India, on Wednesday, April 5, 2017. Online learning is exploding in India, and no company is poised to benefit more than BYJU’S. Its app developed by Think and Learn has been downloaded 8 million times, and more than 400,000 students are paying an annual fee of 10,000 rupees (just over $150) in a country not known to pay for subscriptions of any kind. Photographer: Dhiraj Singh/Bloomberg

ఎంపిక విధానం :

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply విధానం :

Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top