Latest Work From Home Jobs | Infosys Recruitment 2023 | URGENT గా రిక్రూట్ చేస్తున్నరు

Latest Infosys Recruitment 2023 | Process Executive jobs | Apply here

Hi Friends… ప్రముఖ Tech కంపనీ లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం అన్నిటికీ సంబందించిన డీటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన మన TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్ లో జాబ్ అప్డేట్స్ తో పాటు Free మెటీరియల్ Pdf ఇంటర్వ్యూ టిప్స్ అందులో పోస్ట్ చేస్తాం తప్పకుండా జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP : CLICK HERE
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Process Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ కీ Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం కూడా ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

Latest Infosys Recruitment 2023 Overview :

కంపనీ పేరుInfosys
జాబ్ రోల్Process Executive
విద్య అర్హతడిగ్రీ / BE / B. tech
అనుభవంఅవసరం లేదు
జీతం60000

Latest Infosys Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
Infosys కంపనీ ఖాళీగా Process Executive ఉన్నటువంటి
విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
Infosys కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిగ్రీ / BE /B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం / కోర్స్ సర్టిఫికెట్స్ అవసరం లేదు
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మన దేశంలో ఏ ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి మినిమం 18 సంవత్సరాలు ఉండవలెను.
ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి మీ పర్ఫామెన్స్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం 60,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కంపెనీ రూల్స్ ప్రకారం 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.


బాధ్యతలు :

  • కాల్‌లు/చాట్/మెయిల్‌లో క్లయింట్ సమస్యలను పరిష్కరించడానికి/పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
  • కమ్యూనికేషన్ స్కేల్ – CEFR ::C1, C2
  • 24*7 షిఫ్ట్‌లలో పని చేయడానికి తెరవండి, వాయిస్ ప్రాసెస్, రొటేషనల్ వీక్లీ ఆఫ్, ఆఫీసు వాతావరణం నుండి పని మరియు అభ్యర్థి డబుల్ టీకా పూర్తి చేసి ఉండాలి.
  • సమస్యలను అర్థం చేసుకునే మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి విశ్లేషణాత్మక సమస్య పరిష్కారాలు
  • కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా & సమర్ధవంతంగా స్వంతం చేసుకోవడానికి & పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు శీఘ్ర ఆలోచన
  • ప్రోయాక్టివ్‌గా ఉండటం మరియు కస్టమర్ యొక్క సమయం పట్ల అత్యంత గౌరవాన్ని చూపడం
  • మంచి సమయ నిర్వహణ, కస్టమర్‌లతో ఉన్న అన్ని పరిచయాలు విలువను జోడించేలా చూసుకోవాలి

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Mahindra లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 TCS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 IBM లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Deloitte లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్దులు Online లో కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే Apply చేసుకోవలి. అప్లై చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top